చౌళ్ళరామారం లో సీతారాముల కళ్యాణం ఘనంగా..
పుస్తె మెట్టెలు సమర్పించిన రాయల నిరీక్షణ భాస్కర్..
On
చౌళ్ళరామారం లో సీతారాముల కళ్యాణం ఘనంగా..
పుస్తె మెట్టెలు సమర్పించిన రాయల నిరీక్షణ భాస్కర్..
యాదాద్రి భువనగిరి జిల్లా, మార్చి 29, న్యూస్ ఇండియా ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్ళరామారం గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి రాయల నిరీక్షణ భాస్కర్ స్వామివారికి పుస్తె, మెట్టెలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వామివారి అనుగ్రహం తమ కుటుంబంపైతో పాటు గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. స్వామివారి ఆశీస్సులతోనే ఈ పవిత్ర సేవ చేసే అవకాశం లభించిందని తెలిపారు. ఈ మహోత్సవంలో గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య దర్శనం చేసుకున్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
Views: 35
About The Author
Related Posts
Post Comment
Latest News
21 Aug 2026 15:28:04
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని MG1 Shubham సీఈఓ కొత్త మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Comment List