మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్

On
మేరా యువ భారత్ ఆధ్వర్యంలో  యువ మండల్ వికాస్  అభియాన్

కొత్తగూడెం జిల్లా, మేరా యువ భారత్ వారి సహకారంతో శ్రీ సాయి గణేష్ యూత్ క్లబ్ వారు దుమ్ముగూడెం మండల్ బి కొత్తగూడెం గ్రామం నందు ఘనంగా యువ మండల్ వికాస్  అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా మేరా యువ భారత్ గురించి యువత కు వివరించి, యువజన సంఘాలు ఏర్పాటు చేసుకుంటే వచ్చే ప్రయోజనాలను యువతకు తెలియజేసి వారిని ప్రోత్సహించేందుకు క్రీడా సామాగ్రి కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బి.కొత్తగూడెం సర్పంచ్ కె. ప్రమీల, ఎఫీకోర్ యూత్ డెవలప్మెంట్ ధర్మరాజు, సావిత్రి మరియు యూత్ క్లబ్ అధ్యక్షులు కే. ఉష, బి. మురళీకృష్ణ, ఎస్.కె లాల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Views: 19
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..