మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్

On
మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్  అభియాన్

కొత్తగూడెం జిల్లా, మేరా యువ భారత్ వారి సహకారంతో కెసిఆర్ నగర్ యూత్ క్లబ్ వారు  కొత్తగూడెం నందు ఘనంగా యువ మండల్ వికాస్  అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా మేరా యువ భారత్ గురించి యువత కు వివరించి, యువజన సంఘాలు ఏర్పాటు చేసుకుంటే వచ్చే ప్రయోజనాలను యువతకు తెలియజేసి వారిని ప్రోత్సహించేందుకు క్రీడా సామాగ్రి కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కొత్తగూడెం ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ, మేరా యువ భారత్ అకౌంట్స్ మరియు పోగ్రామ్ ఆఫీసర్ కే. భానుచందర్ యూత్ క్లబ్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Views: 0
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్  అభియాన్ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్
కొత్తగూడెం జిల్లా, మేరా యువ భారత్  సహకారంతో  సయ్యద్ యూత్ క్లబ్ వారు   పాల్వంచ నందు ఘనంగా యువ మండల్ వికాస్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది....
మీర్ఖాన్‌పేటలో అంగరంగ వైభవంగా సీతారాముల రథోత్సవం.
కళ్యాణ మహోత్సవం
కొత్తగూడెంలో శ్రీ రామ నవమి సందర్భంగా అన్నదానం
రామభక్తిని చాటుకున్న శ్రీరామ భక్తులు
మేరా యువ భారత్ ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్
యువ మండల్ వికాస్ అభియాన్