కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 

రద్దయిన డైలీ, వీక్లీ టెండర్లు

On
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 

IMG20260318120035_01కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 18:.కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి టెండర్ల ప్రక్రియ బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ గణేష్, కమిషనర్ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించారు. సుజాతనగర్ డివిజన్ షాప్ లకు, సంబంధించి ప్రభుత్వం 14500 రూపాయలు కాగా, టెండర్ దాఖలు చేసిన వారు  6000 కోరగా నిర్ణయం తీసుకొని తర్వాత తెలుపుతామని  కమిషనర్ తెలిపారు. కబేళకు  1లక్ష 11000 లకు టెండర్ తగ్గించుకున్నారు  , వీక్లీ 25లక్షలా 3000లకు వేలం అయింది. డైలీ మార్కెట్ 25 లక్షల 85000 గవర్నమెంట్ వేలం కాగా , 40 లక్షలకు దక్కించుకున్నారు. కాగా వీక్లీ మార్కెట్ టెండర్లు జరుగుతున్న సమయంలో ఐదుగురు దరఖాస్తు చేసుకోగా ఇద్దరు పాల్గొన్నారు. మిగతావారు టెండర్ మధ్య లోరాగా కమిషనర్ వారిని టెండర్లో పాల్గొననీయలేదు. దాంతో సమయపాలన లేకుండా ఇష్టానుసారంగా టెండర్లు నిర్వహించారని టెండర్ దాకాలు చేసిన వారు, కొంతమంది కార్పొరేటర్లు టెండర్లు జరుగుతున్న కార్పొరేషన్ కార్యాలయంలో నిరసన తెలుపుతూ వాగ్వాదానికి దిగారు. దాంతో వీక్లీ టెండర్ తిరిగి నిర్వహిస్తామని, కమిషనర్ తెలపగా, డైలీ టెండర్ తీసుకున్న వారు వీక్లీ టెండర్ ఒక్కరికే సంబంధించిన వారు కావడంతో  టెండర్ రద్దు చేయటం పట్ల, అసంతృప్తి చెంది, టెండర్ నుంచి వైదొలుగుతాం  అని తెలిపారు. దాంతో టెండర్లు వాయిదా వేస్తున్నట్లుగా కమీషనర్ తెలిపారు.

Views: 406
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..