గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్

12.5 లక్షల వ్యాయామంతో సిసి రోడ్ల నిర్మాణం

On
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్

ఖమ్మం మార్చి 17 ఖమ్మం న్యూస్ ప్రతినిధి రఘునాధపాలెం మండలం మంగ్యతండా గ్రామానికి చెందిన మాలోత్ భార్గవి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. గతంలో పంచముఖ హనుమాన్ టెంపుల్ నిర్మాణం చేసి గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్నారు. వారు మాట్లాడుతూ..గ్రామంలో రూ. 12.5లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడమే కాకుండా,పలు అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.వీధిలైట్లు ఏర్పాటు చేయడం, డ్రైనేజ్ శుభ్రత పనుల్లో వేగం పెంచడం ద్వారా గ్రామ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడంతో పాటు,యువతకు మంచి ప్రోత్సాహం అందిస్తామన్నారు.భవిష్యత్తులో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,యువ నాయకులు యుగేందర్ ఆశీస్సులతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో మంగ్యతండా గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని తెలిపారు.

IMG-20260317-WA0219

Views: 24
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్