వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
భయాందోళనలతో గ్రామస్తులు
రిపోర్టర్ జైపాల్ టేక్మాల్
మెదక్ జిల్లా టేక్మాల్ రిపోర్టర్ జైపాల్ మార్చి 17; మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలో వేల్పూగొండ గ్రామంలోని బోల్లికుంట తాండ ప్రాంతంలో మార్చి 16 సోమవారం అర్ధరాత్రి సమయంలో పులి సంచరిస్తున్నట్లు తండావాసులు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు పులి అడుగులు గుర్తించి పులిని పట్టుకోవాలని అధికారులను వేల్పుగొండ సర్పంచ్ దాసు మరియు తడావాసులు పులిని పట్టుకోవాలని అధికారులను కోరుతున్నారు. చుట్టూ పక్కల గ్రామాల్లాలో పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని మార్చ్ 17 మంగళవారం నాడు ఉదయం గ్రామంలో సర్పంచ్ దాసు ఆధ్వర్యంలో చాటింపు వేయించారు.
Views: 34
About The Author
Related Posts
Post Comment
Latest News
19 Jun 2026 21:28:45
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి ) జూన్ 19:గుండాల మండలం శంభుని గూడెం గ్రామనికి చెందిన కుంజా వనజ కాన్పు కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం...

Comment List