మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అటల్ బిహారి వాజ్ పేయి శత జయంతి ఉత్సవాలలో పాల్గొన్న నీరుకొండ ఉషారాణి
On
ఖమ్మం మార్చి 1 ఖమ్మం న్యూస్ ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్ లో శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి శత జయంతి ఉత్సవాలలో భాగంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అటల్ జీకి అక్షర నీరాజనం కవిత సంకలనం పుస్తక ఆవిష్కరణ చేసి ఆయన రాజకీయ జీవితం,దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా బిజెపి నాయకురాలు నీరుకొండ ఉషారాణి అటల్ బిహారి వాజ్ పేయి శత జయంతి ఉత్సవాలలో పాల్గొని, వెంకయ్య నాయుడు పై అభిమానంతో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు.

Views: 22
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
15 Apr 2026 07:03:47
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్:
డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...

Comment List