శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ

On

*శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ* 
 సంతు గాడ్గే బాబా సేవ సమితి అభ్యస కేంద్ర అధ్యక్షులు పోలాస  శ్రీనివాస్  ఆధ్వర్యంలో నిర్వహించారు,
 ఏడునూతల  గ్రామంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సంతు గాడ్గే బాబా ట్రస్టు ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్స్  మరియు పెన్నులు పంపిణీ కార్యక్రమం జరిగింది, కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అయినటువంటి మురారిశెట్టి ఉమా అంజయ్య, స్కూల్ హెడ్మాస్టర్ సిహెచ్ యాకయ్య, తోటి ఉపాధ్యాయ బృందం మరియు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రముఖులు పాల్గొన్నారు,

Views: 8
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం    పోస్టల్ డిపార్ట్మెంట్ బిపిఎంలో ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ పాలసీల గురించి అవగాహన,  జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడు...
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్