చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
On
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి) మార్చి 2 : పాల్వంచ మండలం, కేశవాపురం జగన్నాధపురం గ్రామంలో వెలసియున్న శ్రీ కనకదుర్గ దేవస్థానము (పెద్దమ్మగుడి) మంగళవారం చంద్రగ్రహణం ను పురస్కరించుకొని ఉదయం 7.30 గం,,లకు అమ్మవారికి, శ్రీ స్వామివార్లకు మహానివేదన అనంతరం ద్వార బంధనం చేసి తిరిగి మరుసటిరోజు బుధవారం రోజున ఆలయ సంప్రోక్షణ, ప్రాత:కాలపూజలు నిర్వహించి ఉదయం 7.00 గం,,ల నుండి భక్తులకు అమ్మవారి, శ్రీ స్వామివారి దర్శనం కల్పించబడును అని ఆలయ ఈవో ఒక ప్రకటన తెలిపారు.
Views: 35
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
15 Apr 2026 07:03:47
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్:
డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...

Comment List