కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం

పోస్టల్ డిపార్ట్మెంట్ బిపిఎంలో ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ పాలసీల గురించి అవగాహన,

On

కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం

 

Read More నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..

 పోస్టల్ డిపార్ట్మెంట్ బిపిఎంలో ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ పాలసీల గురించి అవగాహన,

 జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడు నూతల గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సువర్ణ అవకాశాలలో పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇన్సూరెన్స్ పాలసీలు చేయించుకోవాలని ప్రతి ఇంటి ఇంటికి తిరిగి అవగాహన కల్పించారు,, 549 పాలసీ ద్వారా ప్రమాదవశాత్తు మరణించిన ఎడల 10 లక్షల బీమా వర్తిస్తుంది, 749 కట్టిన యెడల 15 లక్షల బీమ వర్తిస్తుంది కల్పించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు బిపిఎంలో ఏడున్నతుల ఇంచార్జ్ ప్రవీణ్, లక్ష్మణ్ దామోదర్ శిరీష తదితరులు పాల్గొన్నారు,

Read More రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..

 

Views: 6
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం
కేంద్ర ప్రభుత్వం ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో సువర్ణ అవకాశం    పోస్టల్ డిపార్ట్మెంట్ బిపిఎంలో ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ పాలసీల గురించి అవగాహన,  జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడు...
శంభాజీ మహారాజు 337 వర్ధంతి సందర్భంగా ఎగ్జామ్ ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ
నో స్మోకింగ్ ప్లీజ్.. ‘మాచన’ ప్రార్థన..
తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్‌: 'వికసిత్ భారత్ @ 2047' దిశగా అడుగులు
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్