క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుంది.

On
క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుంది.

ఖమ్మం, మేరా యువ భారత్ ( మినిస్ట్రీ అఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ) వారి సహకారంతో పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండల, ప్రభుత్వ ఆసుపత్రి మైదానం నందు బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించడం జరిగింది. అబ్బాయిలకు కబడ్డీ, అమ్మాయిలకు టగ్ ఆఫ్ వార్, బ్యాడ్మింటన్ (షటిల్), పరుగు వంటి క్రీడలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా సింగవరం గ్రామం సర్పంచ్ ఎస్.నరేష్ విద్యార్థులతో మాట్లాడుతూ క్రీడలు ఆడడం వల్ల జ్ఞాపకశక్తి పెంపొందించడం, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, మరియు చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండడం వంటి మానసిక ఉల్లాసం ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన  విద్యార్థులకు సర్పంచ్ చేతుల మీదుగా మొదటి మరియు ద్వితీయ బహుమతులు  షీల్డ్, మెడల్స్, సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది.

Views: 20
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..