ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..

వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ ఉద్యమకారుడు కాకి నరసింహ ముదిరాజ్..

On
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..

ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..

వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ ఉద్యమకారుడు కాకి నరసింహ ముదిరాజ్..

IMG-20260307-WA0480
వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ ఉద్యమకారుడు కాకి నరసింహ ముదిరాజ్..

రంగారెడ్డి జిల్లా, ఆదిభట్ల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు కాకి నరసింహ ముదిరాజ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. బొంగులూరు గేట్‌లోని కళ్లెం జంగారెడ్డి ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో పాల్గొన్న కాకి నరసింహ ముదిరాజ్ వధూవరులు పదికాలాలపాటు సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఈ వేడుక ఆనందోత్సాహాలతో జరిగింది. ఈ కార్యక్రమంలో నీలం శ్రీకాంత్ ముదిరాజ్, రుప్ల నాయక్, బొమ్మరాజు జంగయ్య, కాకి చిన్న నరసింహ, గండు నరసింహ, కాసోజు దశరథ, కాకి సత్తయ్య, పల్స యాదయ్య, మైలారం రాజు తదితరులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Views: 24

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News