వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన

వార్డుల దగ్గరే విపరీతంగా చెత్త చెదారం మురుగు నీరు .దానితో దోమలు ఈగలు స్వైర విహారం

By Ranjith
On
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన

కొన్ని వార్డుల్లో పని చేయని ఫ్యాన్లు బాత్రూమ్ లు రోగుల ఇబ్బందులు పట్టించుకొని అధికారులు..

410859-new-project-2025-08-26t190534687410859-new-project-2025-08-26t190534687410859-new-project-2025-08-26t190534687వరంగల్ ఆసపత్రిలో దారుణం :

వరంగల్ జిల్లా లోని మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్(MGM) లో పరిస్థితి మరో దారుణంగాఉంది .నిత్యం ప్రజలు ఈ దవాఖానకు ఎక్కడెక్కడి నుండో అనేక ఆరోగ్య సమస్య లకు ఇక్కడికి వస్తుంటారు ఇక్కడ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. వార్డుల్లో అసలు ఫ్యాన్లు బాత్రూమ్ లు లేక ఇబ్బందులు పడుతున్న రోగులు, పరిసర ప్రాంతాల్లో పేరుకు పోయిన చెత్త చెదారం తో  దోమలు ఈగలు వస్తున్నాయి. అయినా కనీసం పట్టించుకొని అధికారులు ఆసుపత్రిని సందర్శించి అధికారులు వెంటనే ఈ సమస్య లు తీర్చాలని ప్రజలు  కోరుతున్నారు.

Views: 28
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..