మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో అమ్మ పేరు మీద ఒక మొక్క
On
*మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో అమ్మ పేరు మీద ఒక మొక్క కార్యక్రమం రఘునాథ పాలెం బాయ్స్ పాఠశాలలో నిర్వహించడం జరిగింది*
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల గారి ఆదేశాల మేరకు అకౌంట్స్ అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కమరతపు భానుచందర్ గారి సహకారంతో శ్రీ సాయి గణేష యూత్ క్లబ్ ప్రెసిడెంట్ కడారి ఉష ఎక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం లో భాగం గా రఘునాధపాలెం నందు గల బాయ్స్ పాఠశాలలో 50 కి పైగా మొక్కలు నాటించడం జరిగింది మరియు ప్రతిజ్ఞ, అవగాహన, ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందుకు సహకరించినందుకు పాఠశాల ప్రిన్సిపాల్ రాము, పిఈటి కృష్ణ మరియు రాజశేఖర్ లకు మై భారత్ ఖమ్మం వారు కృతజ్ఞతలు తెలియజేసారు.
Views: 1
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Mar 2026 14:03:02
*మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో అమ్మ పేరు మీద ఒక మొక్క కార్యక్రమం రఘునాథ పాలెం బాయ్స్ పాఠశాలలో నిర్వహించడం జరిగింది*
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో...

Comment List