ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్.
అస్మాతపూర్‌లో ఉచిత హెల్త్ చెక్‌అప్ క్యాంపు..
On
అస్మాతపూర్‌లో ఉచిత హెల్త్ చెక్‌అప్ క్యాంపు..
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్.
రంగారెడ్డి జిల్లా, మంచాల, జనవరి 23, న్యూస్ ఇండియా ప్రతినిధి: గ్రామస్తులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని అస్మాతపూర్ గ్రామ సర్పంచ్ మంథని శివ యాదవ్ పేర్కొన్నారు. సర్పంచ్, గురునానక్ హోమియోపతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మంథని శివ యాదవ్ మాట్లాడుతూ.. గ్రామస్తులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు ఆనంద్, ప్రసాద్, గ్రామ పెద్దలు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.
Views: 16
About The Author
Related Posts
Post Comment
Latest News
10 Mar 2026 13:27:40
మహబూబాబాద్ జిల్లా:తొర్రూరు సెంటర్:మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 13న (శుక్రవారం) భారీ జాతీయ సెమినార్ నిర్వహించనున్నారు. PM-USHA (RUSA) సౌజన్యంతో "AI (ఆర్టిఫిషియల్...

Comment List