కరెంట్ షాక్ తో కాడెద్దు మృతి
మాడుగుల మండల్ కొర్ర తండాలో ఘటన
On
(రంగారెడ్డి జిల్లా న్యూస్ ఇండియా రిపోర్టర్ పగడాల శ్రీశైలం) రంగారెడ్డి జిల్లా మాడుగుల మండల్ కోర్ర తండాలో బుధవారం ఊరు సమీపంలో కరెంట్ షాక్ తగిలి ఒక కాడెద్దు మృత్యువాత పడింది అదే తాండకు చెందిన నరసింహ అనే రైతుగా గుర్తించారు ఘటనకు సంబంధించి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమా కాదా అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Views: 64
Tags:

Comment List