వల్మిడి లో ఘనంగా ముక్కోటి ఏకాదశి
హాజరైన ఎమ్మల్యే దంపతులు
By Venkat
On
వల్మిడి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి(దక్షిణ అయోధ్య) శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేడుకలను నిర్వహించిన ఆలయ అర్చకులు సుందరాచార్యులు, దేవస్థాన కమిటీ.హాజరైన ఎమ్మల్యే దంపతులు,భక్తులు అధిక సంఖ్య లో హాజరై ముక్కోటి ఏకాదశి సందర్బంగా వైకుంఠ ద్వార సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Views: 75
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
26 Nov 2025 19:23:01
కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు, మద్యం మత్తులో దాడులు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు ఇప్పటికే సూచించాం, ప్రజల భద్రత మా ప్రథమ కర్తవ్యము. ఇటువంటి...

Comment List