చైతన్య నగర్ కాలనీలో జై హనుమాన్ జిమ్ ప్రారంభోత్సవం..

స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి..

On
చైతన్య నగర్ కాలనీలో జై హనుమాన్ జిమ్ ప్రారంభోత్సవం..

IMG-20231016-WA1852
ప్రారంభిస్తున్న కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి

రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం బి.ఎన్.రెడ్డి డివిజన్ పరిధిలోని చైతన్య నగర్ కాలనీలో నూతన జై హనుమాన్ జిమ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి హాజరై ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు టింకు, శ్రీకాంత్, క్రాంతి, ప్రదీప్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ కాలనీ మాజీ అధ్యక్షులు సంజీవ యాదవ్, బిజెపి పార్టీ డివిజన్ ఉపాధ్యక్షులు మెట్టుపల్లి సంతోష్ రెడ్డి, నాయకులు సుమంత్ రెడ్డి, శివ యాదవ్, శ్రీనివాస్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Views: 96

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.