దుర్గామాత ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం

కడారి వెంకన్న మాదవి దంపతుల చేత మహోన్నదాన కార్యక్రమం నిర్వహించారు

On
దుర్గామాత ప్రాంగణంలో  మహా అన్నదాన కార్యక్రమం

న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక కొడకండ్ల ప్రతినిధి గుర్రం ప్రభాకర్ అక్టోబర్ 20

 జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల  గ్రామంలో  గత 12 సంవత్సరాలగా దుర్గామాత అమ్మవారి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు, ముఖ్యఅతిథిగా టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బేతోజు  బ్రహ్మచారి ఆధ్వర్యంలో  మహా అన్నదాన కార్యక్రమాన్ని   నిర్వహించారు ,  ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు,

Views: 13
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి  సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
పాల్వంచ (న్యూస్ ఇండియ) డిసెంబర్ 13:ఈ నెల 14 వ తేదీన జరగనున్న పంచాయితీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న సర్పంచ్,వార్డు సభ్యులను...
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు
మూలగూడెం గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జర్పుల రవీందర్ విజయం
పంగిడి గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా స్వాతి
ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
కొమ్మనేపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధర్మసోత్ కిషన్
కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ