బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉప సర్పంచ్

On
బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉప సర్పంచ్

IMG-20231115-WA0038
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ ఆహ్వానిస్తున్న పట్లోళ్ల సంజీవరెడ్డి

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల పరిధిలోని మంగల్ తండా కు చెందిన బిఆర్ఎస్ ఉప సర్పంచ్ వారితో పాటు 60 బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీ సురేష్ శెట్కార్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సమక్షంలో బుధువారం రోజు కాంగ్రెస్ పార్టీ లో చేరినారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పట్లోళ్ల సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలొకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమం లో మనీష్ పాటిల్ మండల పార్టీ అధ్యక్షుడు. సాల్మన్ మాజీ సర్పంచ్. నవీన్ ఉపసర్పంచ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 334

About The Author

Post Comment

Comment List

Latest News

మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన... మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన...
మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన.. పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట...  పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట......
బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ బహుమతులు ప్రదానం
ఫిబ్రవరి 8, 9న జరిగే మత్స్య . మహిళ జాతీయ సదస్సు జయప్రదం చేయాలి..
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు కు జాతీయ పురస్కారం...
సార్..ప్లీజ్ స్మోకింగ్ మానేయండి. "మాచన" అభ్యర్థన
ఘనంగా ప్రారంభమైన పోలీస్ అన్యువల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్ 
ఘనంగా ప్రారంభమైన పోలీస్ అన్యువల్ గేమ్స్ స్పోర్ట్స్ మీట్