బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉప సర్పంచ్
By JHARAPPA
On
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల పరిధిలోని మంగల్ తండా కు చెందిన బిఆర్ఎస్ ఉప సర్పంచ్ వారితో పాటు 60 బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీ సురేష్ శెట్కార్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సమక్షంలో బుధువారం రోజు కాంగ్రెస్ పార్టీ లో చేరినారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పట్లోళ్ల సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలొకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమం లో మనీష్ పాటిల్ మండల పార్టీ అధ్యక్షుడు. సాల్మన్ మాజీ సర్పంచ్. నవీన్ ఉపసర్పంచ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 334

Comment List