*గడప గడపకు కాంగ్రెస్ - పల్లె పల్లెకు ఝాన్సీమ్మ..💥*

*గడప గడపకు కాంగ్రెస్ - పల్లె పల్లెకు ఝాన్సీమ్మ..💥*

_*పాలకుర్తి నియోజకవర్గం*_ 
 *తేదీ :- 26 - 11 - 2023* 

*గడప గడపకు కాంగ్రెస్ - పల్లె పల్లెకు ఝాన్సీమ్మ..💥*IMG-20231126-WA0151

*పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి పిలుపుమేరకు నేడు 6 రోజు ప్రచారంలో భాగంగా  పెద్దతండ(బి) గ్రామ పంచాయతీ దుబ్బతండా లో గడప గడపకు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు..*

 *ముఖ్య అతిథిగా పాల్గొన్న పాలకుర్తి నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ గారు..* 

Read More జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..

 *నేడు బొమ్మెర పెద్దతండ(బి) గ్రామ పంచాయతీ పరిధి దుబ్బతండలో  ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి గడపగడపకు వెళ్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు అయ్యే 6 గ్యారెంటీ పథకాలతో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ.. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ MLA అభ్యర్థి శ్రీ హనుమాండ్ల యశస్విని రెడ్డి గెలుపు కోసం కృషి చేసి,ఇతరులను కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే విధంగా ప్రోత్సహించి యశస్విని రెడ్డి గారిని భారీ బంపర్ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.....*

Read More రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..


*👉ఈ ఎన్నికల్లో ఊసరవెల్లి దయాకర్ రావు తరిమికొట్టేందుకు* *ప్రజలందరూ నడుంబించాలి*
*పేదలకు భూములు ఇవ్వాలన్న, ఇండ్లు కట్టించలన్న, మన పొలాలకు నీళ్ళు రావాలన్న, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్న, పరిశ్రమలు ఏర్పాటు జరగాలన్న రావాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వమే..*

Read More పట్నంలో మానకోడూరు ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానం ..

*👉ఈ ఎన్నికల్లో ఈ దగా కోర్ దయాకర్ రావుని తరిమి కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ గెలుపుకై బూత్ స్థాయి నుండి ఒక సైనికుని లాగా పనిచేయాలి..*

*పదేండ్ల అహంకారం పోవాలంటే..!*
*పదేండ్ల అవినీతిని తరమాలంటే..!!*

*"మార్పు కావాలి - కాంగ్రెస్ రావాలి"*

*పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ హనుమండ్ల ఝాన్సీ యశస్విని రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి..💥*

*✋ హస్తం గుర్తుకే మన ఓటు 👆*
*👉 పోలింగ్ తేది: నవంబర్ 30, 2023.*


*ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పార్టీ నాయకులు, వార్డ్ మెంబర్లు, సీనియర్ నాయకులు,యూత్ నాయకులు, సొసైటీ డైరెక్టర్లు, స్కూల్ చైర్మన్,  సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లు ,మహిళలు, నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...*

Views: 12
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News