భారీ వర్షాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం జాతి విపత్తుగా ప్రకటించాలి

ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే క్యాండెట్ ఆడారి నాగరాజు

On
భారీ వర్షాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం జాతి విపత్తుగా ప్రకటించాలి

ఆడారి నాగరాజు

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని రాజకీయ విశ్లేషకులు ఇండిపెండెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కాండేట్ ఆడారి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు 

కేంద్ర ప్రభుత్వం తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించి తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేయాలని కోరారు.తెలంగాణలో ఖమ్మం మణుగూరు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయని

ఆంధ్రప్రదేశ్లో విజయవాడ గుంటూరు విశాఖ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి చింతూరు అల్లూరి సీతారామ జిల్లా ప్రాంతాలు జలదిగ్బంధంలో చేరుకున్నాయన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారం అందించి తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని వైద్య బృందాలను పంపించి ఆస్తి నష్టం ప్రాణం నష్టం కాకుండా చూడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారుIMG-20240902-WA0459.

Views: 75
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News