మట్టిబోమ్మలను పూజిద్దాం
By Khasim
On
న్యూస్ ఇండియా యర్రగొండపాలెం సెప్టెంబర్07:
పర్యావరన పరిరక్షణ కొసం మట్టిబొమ్మలను ప్రతిష్టించి పూజీద్దామని యస్ యస్ ఆర్ స్వచ్చంధ సంస్ద అద్యక్షులు కంచి బాలసుబ్రమణ్యం అన్నారు.శనివారం వినాయకచవితి పండుగ సందర్భంగా వంద మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా పంపిణి చేసారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టి నాయకులుగోళ్ళసుబ్బారావు,రామచంద్ర,చలువాది శ్రీనివాసరావులు మాట్లాడుతు పర్యావరణాన్ని కాపాడాలని సందేశం ఇస్తు మట్టిగణపతులను ఉచితంగా పంపిణిచేసిన యస్ యస్ ఆర్ సంస్దను అభినందించారు.ఈ కార్యక్రమంలోయక్కలిరాంబాబు,కొటేశ్వరరావు,జ్యోతిప్రసాద్ పాల్గోన్నారు.
Views: 4
Tags:
Comment List