విద్యార్థుల శుభవార్త
జవహర్ నవోదయ స్కూళ్లలో ప్రవేశాల గడువు పొడిగింపు
On
నవోదయ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును అక్టోబర్ 7 వరకు పొడిగింపు
న్యూస్ ఇండియా ప్రతినిధి జైపాల్
దేశ వ్యాప్తంగా జవహర్ నవోదయ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించారు. సెప్టెంబర్ 23తో ముగియడంతో విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తితో మళ్లీ పొడిగించారు. దరఖాస్తుల దాఖలు చివరి తేదీ తర్వాత రెండు రోజుల పాటు అవకాశం ఉంటుంది. https://cbseitms.rcil.gov.in/nvs/ లేదా https://navodaya.gov.in/nvs/en/Home1 వెబ్సైట్ ల ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Views: 13
Tags: : breakings news
About The Author
Related Posts
Post Comment
Latest News
31 Aug 2025 11:56:03
మహబూబాబాద్ జిల్లా:-
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి చదువుతోపాటు అన్ని రకాల ఆటల్లో పాల్గొని ఆరోగ్యంగా దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదగాలని సూచించిన జిల్లా పరిషత్ పాఠశాల పి...
Comment List