బాధ్యత కుటుంబాన్ని పరామర్శించిన గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎలికట్ట పెద్ద వెంకన్న
On
న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక కొడకండ్ల ప్రతినిధి మే 4
జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో
బోలోజు సోమలక్ష్మి తెల్లవారుజామున 1 గంట సమయానికి స్వర్గస్తులయ్యారు వారి కుటుంబాన్ని పరామర్శించడానికి గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎలికట్ట పెద్ద వెంకన్న వారి వెంట కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Views: 16
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
04 May 2025 10:42:27
న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక కొడకండ్ల ప్రతినిధి మే 4 జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో బోలోజు సోమలక్ష్మి తెల్లవారుజామున 1 గంట
Comment List