గంజాయి రవాణా పై ఉక్కు పాదం మోపిన భద్రాద్రి  టాస్క్ ఫోర్స్

డిజిపి చేతుల మీదుగా ప్రశంసా పత్రం,రివార్డ్ అందుకున్న ఎస్సైలు ప్రవీణ్,సుమన్

On
గంజాయి రవాణా పై ఉక్కు పాదం మోపిన భద్రాద్రి  టాస్క్ ఫోర్స్

ఇదే స్ఫూర్తితో గంజాయి పై ఉక్కు పాదం మోపాలి డిజిపీ

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో ):కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బందికి శనివారం డిజిపి కార్యాలయంలో గంజాయి నిర్మూలనలో ఉక్కు పాదం మోపి ఆంధ్ర ఒడిస్సా చత్తీస్గడ్ తెలంగాణ బార్డర్లో నుంచి తరలి వెళుతున్న గంజాయిని ఎంతో చాకచక్కంగా పట్టుకొని తమదైన ముద్రIMG-20250426-WA1741(1) వేసుకొని గంజాయి నిర్మూలన రహిత జిల్లాగా చేయడానికి కృషి చేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్సైలు జలకం ప్రవీణ్,మరియు సిబ్బంది రవి, విజయ్, భాస్కర్, సాయి,రెడ్డి, గతంలో సిసిఎస్ సీఐగా పనిచేసిన బెల్లం సత్యనారాయణ ఎస్సై సుమన్ లకు తెలంగాణ డిజిపి చేతుల మీదుగా ప్రశంసా పత్రంతోపాటు రివార్డును అందుకున్నారు.

Views: 61
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం... ఘనంగా ప్రపంచ ట్రాక్టర్ యజమానుల దినోత్సవం...
  న్యూస్ ఇండియా తెలుగు నవంబర్ 06 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్) వ్యవసాయ పనులకు ట్రాక్టర్ల వినియోగం ఎంత అవసరముందో తెలియజెప్పేందుకు ప్రతియేటా నవంబర్
గ్రానైట్ లారీలతో వరుస ప్రమాదాలు 
శ్రీ ఇందు ఇంజినీరింగ్ కాలేజీ భవనం పైనుంచి పడి ఒడిశా కార్మికుడు మృతి..
బల్దియా అంటేనే అవినీతి కంపు..!
కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా