చెర్లపాలెంలో చెల్లని పైసా తిరుపతిరెడ్డి

పాలకుర్తి ప్రజలకు సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో వచ్చిన మాతృమూర్తి హనుమాన్ల ఝాన్సీ రెడ్డి

On

కొడకండ్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో..తొర్రూర్ ఏఎంసీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి, మహేష్,సిగ్నేచర్ స్టూడియో ఉపేందర్ లా నిరాదరణమైన వాక్యాలను ఖండిస్తూ విలేకర్ల సమావేశంలో మాట్లాడిన.. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మసురం రవీందర్ పార్టీ అధికార ప్రతినిధి 

కొడకండ్ల వ్యసాయ మార్కెట్ డైరెక్టర్ 

  దేశగాని నాగరాజు 

  అమెరికాలో ఉన్నత స్థాయిలో ఉన్న ఝాన్సీ రెడ్డి గారు తన అత్తగారి ఊరైన చర్లపాలెం తో పాటు పాలకుర్తి నియోజకవర్గం ప్రజలందరికీ అందుబాటులో ఉండి సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. 

Read More ధాన్యం సేకరణ ఓ యజ్ఞం..

ఝాన్సీ రెడ్డి రాకతో గుండెల్లో రైళ్లు పరిగెట్టిన దయాకర్ రావు ఆమె పౌరసత్వాన్ని అడ్డుకోవడంతో తన వారసత్వాన్ని (ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి) ఎన్నికల బరిలో దించి రాజకీయ స్వయం ప్రకటిత ఉద్దండుగా గొప్పలు చెప్పుకుంటున్న దయాకర్ రావును మట్టి కరిపించిన విషయాన్ని జీర్ణించుకోలేని దయాకర్ రావు గారు తన చెంచాలతో ఝాన్సీ రెడ్డి గారి కుటుంబం పై నిందారోపణలు చేపిస్తున్నారు 

Read More ‘దాహార్తి’ తీర్చే దాత ‘వాసవి మాఇల్లు’.

 తన స్వగ్రామం చర్లపాలెంలో ఎవరికీ తెలియని తిరుపతిరెడ్డిని కన్నతల్లి వలె ఝాన్సీ రెడ్డి గారు ఆదరించి అక్కున చేర్చుకొని అనతి కాలంలోనే తొర్రూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించి పాలకుర్తి ప్రజలందరికీ పరిచయం చేసిన సంగతి మర్చిపోయి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే దద్దమ్మ తిరుపతిరెడ్డి

Read More ఫస్ట్ ఏయిడ్ కిట్ పెట్టండి మహా ప్రభో ..

*కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడ లేని 

*నిన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది అధినేత్రి ఝాన్సీ రెడ్డి గారు కాదా...?*

 

 రాజకీయాల్లో ఓనమాలు కూడా రాణి నీవు కొంతమంది 420లను రాజకీయ నిరుద్యోగుల ను వెంటబెట్టుకొని చిల్లర మల్లార ప్రకటన లు చేస్తున్నావ్ 

 నీ పతనం త్వరలోలే అంతమవుతుంది

 

ఇప్పటికైనా నీ వక్రబుద్ధిని మానుకోకుంటే కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహ జ్వాలల్లో మాడి మసైపోతావు జాగ్రత్త...?

 

యూట్యూబ్ జర్నలిస్ట్ ఉపేందర్ స్థాయిని మరిచి మాట్లాడితే మర్యాద దక్కదు జాగ్రత్త....

 

 ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజామోదంతో గెలిచిన పాలకుర్తి ఎమ్మెల్యే పై నీ ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు 

 

 ఓ రాజకీయ నాయకుడి డబ్బు సంచులకు ఆశపడి.... దయాకర్ రావు కు వొంగి దండాలు పెట్టే నువ్వా మా ఝాన్సీ రెడ్డి యశస్విని రెడ్డిలను ల విమర్శించేది....?

 

*ఎర్రబెల్లి దయాకర్ రావు తొత్తులుగా మారిన తిరుపతిరెడ్డి, జర్నలిస్టు ఉపేందర్, పి ఎ మహేష్ ల బాగోతాలను విజ్ఞులైన పాలకుర్తి ప్రజలందరూ గమనించాలి*. 

 

 ప్రజాసేవయే పరమావధిగా అహర్నిశలు పాలకుర్తి ప్రజల బాగోగుల కోసం నిద్రాహారాలు మానుకుని పనిచేస్తున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి గార్ల పై విమర్శలు చేస్తున్న దయాకర్ రావు చెంచాలకు సరైన సమయంలో సరైన సమాధానం చెప్పాలని కోరుతున్నాం.ఈ

కార్యక్రమం లో.....మండల కాంగ్రెస్ నాయకులు రాయపురం ఉప్పలయ్య 

బత్తుల వెంకన్న గుంటుక శ్రీకాంత్ గొల్లపల్లి దేవేందర్ నాయిని కనకయ్య పాల్గొన్నారు.l

Views: 23
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News