నేడే వరంగల్ రజతోత్సవ  సభను విజయవంతం చేద్దాం రండి కదలి రండి..

తెలంగాణ ఉద్యమకారుడు మహేశ్వరం నియోజకవర్గం కో కన్వీనర్ కాకి నరసింహ ముదిరాజ్..

On
నేడే వరంగల్ రజతోత్సవ  సభను విజయవంతం చేద్దాం రండి కదలి రండి..

నేడే వరంగల్ రజతోత్సవ  సభను

Screenshot_2025-04-26-18-44-37-34_c2c39eb77ce131054e1b7fd47705651e
తెలంగాణ ఉద్యమకారుడు మహేశ్వరం నియోజకవర్గం కో కన్వీనర్ కాకి నరసింహ ముదిరాజ్..

విజయవంతం చేద్దాం రండి కదలి రండి..

తెలంగాణ ఉద్యమకారుడు మహేశ్వరం నియోజకవర్గం కో కన్వీనర్ కాకి నరసింహ ముదిరాజ్..

రంగారెడ్డి జిల్లా, ఏప్రిల్ 26, న్యూస్ ఇండియా ప్రతినిధి: వరంగల్ లో నేడు బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దామని. తెలంగాణ ఉద్యమకారుడు మహేశ్వరం నియోజకవర్గం కో కన్వీనర్ కాకి నరసింహ ముదిరాజ్ అన్నారు.  ఆయన మాట్లాడుతూ.. సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. బిఆర్ఎస్ వైపు ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. సభలో కెసిఆర్ ఏం మాట్లాడుతాడు అని దేశం మొత్తం ఆతృతగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులు మోసం చేయడంతో, నిరుద్యోగులు సైతం సభకు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. మాజీమంత్రి, శాసన సభ్యురాలు పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో కందుకూరు మండలం మహేశ్వరం నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున తెలంగాణ ఉద్యమకారులు రజహోత్సవ సభకు వెళ్లి సభను విజయవంతం చేస్తాం అని అన్నారు.

Views: 8

About The Author

Post Comment

Comment List

Latest News

రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత
ఖమ్మం డిసెంబర్ 8 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాథపాలెం మండలం కేవీ బంజర గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్యా...
రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక