కొత్తగూడెంలో శ్రీ రామ నవమి సందర్భంగా అన్నదానం

భక్తిని చాటుకున్న ఆర్యవైశ్య అన్నదాన సత్రం, రాజస్థాన్ సేవా సంగ్ 

On
కొత్తగూడెంలో శ్రీ రామ నవమి సందర్భంగా అన్నదానం

IMG20260327200117

కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చ్ 27: శ్రీ సీతారామ కళ్యాణం పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్తగూడెం ఆర్యవైశ్య అన్నదాన సత్రం, రాజస్థాన్ సేవా సంగ్ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులతో కొత్తగూడెంలోని  రైల్వే స్టేషన్ ఆవరణలో శ్రీ సీతారాముల కళ్యాణనికి భద్రాచలం వెళ్లి వస్తున్న  భక్తులకు సౌకర్యార్థం శుక్రవారం  అన్నదాన కార్యక్రమాన్ని  నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమం  రామ భక్తిని చాటుతూ రాములవారి ప్రసాదంగా భక్తులు భావించరు. సమాజంలో అందరికీ భక్తి భావాలను పెంచుతూ అన్నదాన కార్యక్రమం కొనసాగింది.

  

Views: 1
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మీర్ఖాన్‌పేటలో అంగరంగ వైభవంగా సీతారాముల రథోత్సవం. మీర్ఖాన్‌పేటలో అంగరంగ వైభవంగా సీతారాముల రథోత్సవం.
మీర్ఖాన్‌పేటలో అంగరంగ వైభవంగా సీతారాముల రథోత్సవం. మీర్ఖాన్‌పేటలో అంగరంగ వైభవంగా సీతారాముల రథోత్సవం.. . రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం, మార్చి 28, న్యూస్ ఇండియా ప్రతినిధి: రంగారెడ్డి...
కళ్యాణ మహోత్సవం
కొత్తగూడెంలో శ్రీ రామ నవమి సందర్భంగా అన్నదానం
రామభక్తిని చాటుకున్న శ్రీరామ భక్తులు
యువ మండల్ వికాస్ అభియాన్
షహీదీ దివస్ (అమరవీరుల దినోత్సవం)
కొత్తగూడెం పోలీసుల స్పెషల్ డ్రైవ్