తెలుగు మాండలికాలు (పార్ట్ 5 -10)
On
గోంగూర = గోగాకు, పుండుకూర , పుంటికూర, పుల్లకూర పాలకూర = పాలకూర చుక్కకూర = సుక్కకూర, గంగవాయిలకూర బచ్చలకూర = బచ్చలాకు తోటకూర = తోటకూర, కలెగూర మెంతికూర =మెంతాకు,మెంతి కొత్తిమీర = కోతిమీర పుదీన = పుదీన మునగాకు = ములగాకు పొనగంటి కూర = పొనగంటాకు కరివేపాకు = కరెపాకు
గోంగూర = గోగాకు, పుండుకూర , పుంటికూర, పుల్లకూర
పాలకూర = పాలకూర
చుక్కకూర = సుక్కకూర, గంగవాయిలకూర
బచ్చలకూర = బచ్చలాకు
Read More డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
తోటకూర = తోటకూర, కలెగూర
మెంతికూర =మెంతాకు,మెంతి
కొత్తిమీర = కోతిమీర
పుదీన = పుదీన
మునగాకు = ములగాకు
పొనగంటి కూర = పొనగంటాకు
కరివేపాకు = కరెపాకు
Views: 0
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
14 Jan 2026 19:50:01
మహబూబాబాద్ జిల్లా:-
మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ... ఎన్.టీ.వీ జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తొర్రూరు జర్నలిస్టు సంఘాల నేతలు విమర్శించారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ...

Comment List