పాయకరావుపేట నియోజకవర్గంలో పెదపాటి అమ్మాజీ పర్యటన

నియోజకవర్గంలో సర్పంచులతో ఆత్మీయ భేటీలు

On
పాయకరావుపేట నియోజకవర్గంలో పెదపాటి అమ్మాజీ పర్యటన

పాయకరావుపేట నియోజకవర్గంలో పెదపాటి అమ్మాజీ పర్యటన కొనసాగుతోంది.  ఎస్. రాయవరం మండలం, భీమవరం గ్రామ సర్పంచ్ గరగా శ్రీను గారిని, శీనాపతి గ్రామ సర్పంచ్ శ్రీరాములు గారిని,సర్వసిద్ధి గ్రామ సర్పంచ్ కురంధాసు గనీష్ రావు గారిని, ఎస్. రాయవరం గ్రామ సర్పంచ్ భూపతి అప్పారావు గారితో ఎస్. సి కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ గారు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.

WhatsApp Image 2023-09-21 at 8.36.00 PM

WhatsApp Image 2023-09-21 at 8.54.15 PM

Views: 29
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
*ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం*  జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునుతుల గ్రామంలో  తెలంగాణ సాధన కోసం  సాగిన స్ఫూర్తిని అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ...
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu