పాయకరావుపేట నియోజకవర్గంలో పెదపాటి అమ్మాజీ పర్యటన
నియోజకవర్గంలో సర్పంచులతో ఆత్మీయ భేటీలు
On
పాయకరావుపేట నియోజకవర్గంలో పెదపాటి అమ్మాజీ పర్యటన కొనసాగుతోంది. ఎస్. రాయవరం మండలం, భీమవరం గ్రామ సర్పంచ్ గరగా శ్రీను గారిని, శీనాపతి గ్రామ సర్పంచ్ శ్రీరాములు గారిని,సర్వసిద్ధి గ్రామ సర్పంచ్ కురంధాసు గనీష్ రావు గారిని, ఎస్. రాయవరం గ్రామ సర్పంచ్ భూపతి అప్పారావు గారితో ఎస్. సి కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీ గారు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
Views: 28
Tags:
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
17 Sep 2025 20:10:43
దిల్ సుఖ్ నగర్ విజయ డయాగ్నెంట్ సెంటర్ లో బాగోతం..!
నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల చెక్ టెస్టులు..
డయాగ్నిస్టిక్ సెంటర్ల ముసుగులో డాక్టర్ల మాయ మాయజాలం..
కార్పొరేట్...
Comment List