సింగూరు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

9 గేట్ల ద్వారా 75,721 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల ప్రాజెక్టు దిగువ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

సింగూరు ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

న్యూస్ ఇండియా (టేక్మాల్ ప్రతినిధి జైపాల్ సెప్టెంబర్ 26) ఉమ్మడి మెదక్ జిల్లాలోని అతిపెద్ద ప్లాటినా సింగూరు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 2917 కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు సింగూర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుండి భారీ ఎత్తున వరద రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు 9 గేట్లును రెండు మీటర్ల పైకి ఎత్తి సుమారు 75,721 క్యూస్క్కుల నీటిని దిగువకు వదులుతున్నామని అధికారులు తెలిపారు.

Views: 3

Post Comment

Comment List

Latest News