గణపతి నిమర్జనం ఘాటును పరిశీలించిన జిల్లా ఎస్పీ
On
బ్రేకింగ్:-
మహబూబాబాద్ జిల్లా:-
తొర్రూరు పట్టణం :-
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు గణపతి నిమర్జనం స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్. ఈ సందర్భంగా ఎస్పీ రామ్నాథ్ కేకన్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని పోలీసు వారికి ఎస్పి సూచనలు చేశారు.భక్తులు భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయలన్నారు.నిమజ్జన సమయంలో భక్తులు తగు జాగ్రత్తలు పాటించి ప్రశాంతంగా నిమజ్జనం చేయాలని కోరారు.
Views: 53
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
05 Sep 2025 14:19:34
బ్రేకింగ్:-
మహబూబాబాద్ జిల్లా:- తొర్రూరు పట్టణం :-
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు గణపతి నిమర్జనం స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ రామ్నాథ్...
Comment List