ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు..

On
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు..

ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహేశ్వరంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు..

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఆగస్టు 30 న్యూస్ ఇండియా ప్రతినిధి: - ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహేశ్వరంలో ఆగస్టు 29న ప్రఖ్యాత  క్రీడాకారుడైన ధ్యాన్చంద్ జయంతి వేడుకలను శుక్రవారం  క్రీడా దినోత్సవంను ప్రిన్సిపల్ డాక్టర్ సంగి రమేశ్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ సంగి రమేశ్  మాట్లాడుతూ..

IMG-20250830-WA0227
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు..

విద్యార్థులు అందరూ క్రీడల యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని,  క్రీడలు విద్యార్థుల మానసిక శారీరక వికాసానికి ఉపయోగపడతాయని ఇంకా విద్యార్థులను గెలుపు ఓటమి మధ్య తారమ్యాన్ని అర్థం చేసుకుంటారని, విద్యార్థులలో ప్రతిభను వెలికి తీయడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, విద్యార్థులందరూ క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహిస్తూ తగిన అవకాశాలు కళాశాలలో కల్పిస్తూ విద్యార్థులను  అధ్యాపకులు ముందుకు తీసుకు వెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రఘంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ చందన, క్యూఎసి కోఆర్డినేటర్ డాక్టర్ఇంతియాజుద్దీన్ ఫారూకీ, క్రీడా, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ జాహెద, ఏసిఓ శ్రీదేవి, డాక్టర్ నరేందర్ రెడ్డి, డాక్టర్ శ్రీహరి రెడ్డి, డాక్టర్ ఉపేంద్ర డాక్టర్ గోపాల్, డాక్టర్ చెన్నోజి విద్యార్ధులు సిబ్బంది పాల్గొన్నారు.

Views: 3

About The Author

Post Comment

Comment List

Latest News