వృద్ధాశ్రమం కి చేయూత..

5000/- రూపాయల చెక్కును అందజేసిన లక్ష్మీ నగర్ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్..

On
వృద్ధాశ్రమం కి చేయూత..

వృద్ధాశ్రమం కి చేయూత..

5000/- రూపాయల చెక్కును అందజేసిన లక్ష్మీ నగర్ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్..

IMG-20250829-WA1092
లక్ష్మీ నగర్ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్ తరపున 5000/- చెక్కును అందిస్తున్న రేకలా లక్ష్మీనారాయణ..

ఎల్బీనగర్ ఆగస్టు 29 న్యూస్ ఇండియా ప్రతినిధి: ఉప్పల్ లక్ష్మీ నగర్ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్ వారు గణేష్ మహోత్సవాల సందర్భంగా వనస్థలిపురం ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్ వారికి చేయూతనిచ్చారు. వారు వృద్ధులను ఆహ్వానించి సత్కరించారు. ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్ వనస్థలిపురం నిర్వాహకులు శ్రీ పెద్ది శంకర్ కి రెసిడెంట్స్ అసోసియేషన్ తరపున రేకలా లక్ష్మీనారాయణ 5000 రూపాయలు చెక్కును అందజేశారు. ఓల్డ్ ఏజ్ హోమ్ వృద్ధుల తరఫున నిర్వాహకులు ధన్యవాదములు తెలియజేశారు.

Views: 1

About The Author

Post Comment

Comment List

Latest News

వృద్ధాశ్రమం కి చేయూత.. వృద్ధాశ్రమం కి చేయూత..
వృద్ధాశ్రమం కి చేయూత.. 5000/- రూపాయల చెక్కును అందజేసిన లక్ష్మీ నగర్ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్.. లక్ష్మీ నగర్ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్ తరపున 5000/- చెక్కును...
సరూర్నగర్ లో దారుణం..
జిల్లా విద్యాధికారి ‘ఆకస్మిక తనిఖీ’
హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రం లోని కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ లో
జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లోనీ
శ్రీ నిత్య హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి..