జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రం లోని కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ లో

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ, తెలుగు భాష వేడుకలు నిర్వహించిన ప్రిన్సిపాల్ లిజ్ బెత్ గారు

On
జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రం లోని కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ లో

న్యూస్ ఇండియా తెలుగు,

ఆగస్టు 29,

పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: ఘణపురం రంజిత్ కుమార్,

పాలకుర్తి నియోజకవర్గం లోని కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ లో జాతీయ క్రీడా దినోత్సవం మరియు జాతీయ తెలుగు దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు వేడుకల్లో ప్రిన్సిపాల్ సిస్టర్ లీజ్ బేత్ జోష్ మాట్లాడుతూ ఆటలు ఆడటం వల్ల మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని చదువు లోను పిల్లలను ముందుకు తీసుకోవడానికి ఎంతో కృషి చేస్తామని తెలియజేశారు. అలాగే తెలుగు భాష యొక్క తీయదనాన్ని ఆ GridArt_20250829_141..._imresizer గొప్పతనం పై ప్రశంసలు కురిపించారు. సెయింట్ ఏఫారాసియా ఫీస్ట్ డే. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయిని ఉపాధ్యాయుల బృందం పాల్గొని ప్రోగ్రాం ని విజయవంతం చేశారు. విద్యార్థినీ విద్యార్థులు కూడా రెండు వేడుకలను ఎంతో ఆనందంగా గడిపారు.

Read More పాలకుర్తిలో కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీ

Views: 21
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News