జిల్లా విద్యాధికారి ‘ఆకస్మిక తనిఖీ’
On
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 29, న్యూస్ ఇండియా : సంగారెడ్డి మండలం జెడ్పిహెచ్ఎస్ కల్పగూర్ పాఠశాలను ఈ రోజు జిల్లా విద్యాధికారి ఎస్. వెంకటేశ్వర్లు సందర్శించారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును, తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేసారు. బాగా చదువుకొని మంచి ఉతిర్ణత సాధించాలని అన్నారు. అదే విదంగా పాఠశాల రికార్డును పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు మధుసూదన్, ఉపాద్యాయులు, అఫిస్ సిబ్బంది పాల్గొన్నారు
Views: 29
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
20 May 2026 17:09:32
తమిళ రాజకీయాల్లో భారీ ట్విస్ట్..! దళపతి విజయ్ సీఎం అయిన తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. స్టాలిన్‌ను కలవడం...

Comment List