జిల్లా విద్యాధికారి ‘ఆకస్మిక తనిఖీ’
On
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 29, న్యూస్ ఇండియా : సంగారెడ్డి మండలం జెడ్పిహెచ్ఎస్ కల్పగూర్ పాఠశాలను ఈ రోజు జిల్లా విద్యాధికారి ఎస్. వెంకటేశ్వర్లు సందర్శించారు. ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును, తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేసారు. బాగా చదువుకొని మంచి ఉతిర్ణత సాధించాలని అన్నారు. అదే విదంగా పాఠశాల రికార్డును పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు మధుసూదన్, ఉపాద్యాయులు, అఫిస్ సిబ్బంది పాల్గొన్నారు
Views: 8
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
29 Aug 2025 21:32:27
వృద్ధాశ్రమం కి చేయూత..
5000/- రూపాయల చెక్కును అందజేసిన లక్ష్మీ నగర్ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్..
లక్ష్మీ నగర్ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్ తరపున 5000/- చెక్కును...
Comment List