ఎమ్మెల్యే సహకారంతో గ్రామాల్లో వేగంగా అభివృద్ధి పనులు.. 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి..

On
ఎమ్మెల్యే సహకారంతో గ్రామాల్లో వేగంగా అభివృద్ధి పనులు.. 

ఎమ్మెల్యే సహకారంతో గ్రామాల్లో వేగంగా అభివృద్ధి పనులు.. 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి..

IMG-20250816-WA1155
ఆరుట్లలో మహారాజ్ యువజన సంఘం భవనానికి స్లాబ్ నిర్మాణం..

ఆరుట్లలో మహారాజ్ యువజన సంఘం భవనానికి స్లాబ్ నిర్మాణం..

రంగారెడ్డి జిల్లా, మంచాల, ఆగస్టు 16, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సహకారంతో గ్రామాలలో అభివృద్ధి పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం రోజున ఆరుట్ల గ్రామంలో ఎమ్మెల్యే సహకారంతో మంజురైన రూ. 5 లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న మహారాజ్ యూత్ యువజన సంఘం భవనానికి స్లాబ్ వేయడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.  తెలంగాణ ప్రభుత్వం గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా అధిక నిధులు తెచ్చి అభివృద్ధిలో ముందంజలో ఉంచుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే సహకారంతో మరిన్ని నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాతిరి ఎల్లేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మార సురేష్, బుట్టి కృష్ణ, కంబాలపల్లి బుగ్గరాములు, పంబాల శివకుమార్, నూకం మల్లేష్, బైకని ఐలయ్య, నూకం జంగయ్య, నూకం రాయుడు, చీమర్ల గణేష్, నూకం యాదయ్య, ఆవ శ్రీశైలం, నూకం రాజు, ఆవ విగ్నేష్, తలారి నాగరాజు, నూకం రమేష్, తలారి శంకరయ్య, నూకం భాస్కర్, చీమర్ల లింగం, చీమర్ల శ్రామిక్, బోయిని పవన్, వెంకట్ రెడ్డి, బోయిని ప్రశాంత్, నూకం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More వెల్ డన్..రఘునందన్..

Views: 2

About The Author

Post Comment

Comment List

Latest News