పాకెట్ మనీ కంట్రోల్ తో.. విద్యార్ధుల స్మోకింగ్ కు చెక్..

టుబాకో కంట్రోల్ "హీరో" అవార్డు గ్రహీత.. మాచన రఘునందన్..

On
పాకెట్ మనీ కంట్రోల్ తో.. విద్యార్ధుల స్మోకింగ్ కు చెక్..

పాకెట్ మనీ కంట్రోల్ తో.. విద్యార్ధుల స్మోకింగ్ కు చెక్

టుబాకో కంట్రోల్ "హీరో" అవార్డు గ్రహీత.. మాచన రఘునందన్..

హైదరాబాద్, ఆగస్టు 16 న్యూస్ ఇండియా ప్రతినిధి: విద్యార్థులకు, యువత కు తల్లి దండ్రులు అవసరానికి మించి డబ్బు ఇస్తే,

IMG-20250816-WA0923
టుబాకో కంట్రోల్ "హీరో" అవార్డు గ్రహీత.. మాచన రఘునందన్...

స్మోకింగ్ తో పాటు ఇతర చెడు అలవాట్లకు గురయ్యే అవకాశం లేకపోలేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్. టుబాకో కంట్రోల్ "హీరో" అవార్డు గ్రహీత మాచన రఘునందన్ హితవు చెప్పారు. శుక్రవారం నాడు రఘునందన్ కు జాతీయ స్థాయిలో టుబాకో కంట్రోల్ "హీరో"అవార్డు దక్కింది ఈ సందర్భంగా..
శనివారం నాడు ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ.. కార్పోరేట్ విద్యా సంస్థల్లో, కళాశాలల్లో చదివే కొందరు విద్యార్థుల వద్ద పాకెట్ మనీ అవసరానికి మించి.. అధికంగా ఉండటంతో పాటు చెడు అలవాట్లు ఉన్న స్నేహితుల సాంగత్యంతో ..విద్యార్ధి దశ లోనే పొగాకు ఉత్పత్తులకు, స్మోకింగ్ కు అలవాటు కావడానికి కారణంగా నిలుస్తుందని అవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లల కు అవసరానికి మించి డబ్బు ఇవ్వడం మానుకుంటే విద్యార్ధులకు, యువత కు విచ్చలవిడి తనం, జల్సాగా ఖర్చు పెట్టడం అలవాటు కావని రఘునందన్ సూచించారు. అంతే గాక స్కూల్, కాలేజీ ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తులను విక్రయించ కుండా ఉంటే మరింత మేలు కలుగుతుందని "మాచన" అన్నారు.

Views: 40

About The Author

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..