పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో వినాయక ఉత్సవాల్లో భాగంగా ఘనంగా కుంకుమార్చన

ఉత్సాహంతో పాల్గొన్న దర్దేపల్లి గ్రామ ప్రజలు

On
పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో వినాయక ఉత్సవాల్లో భాగంగా ఘనంగా కుంకుమార్చన

 ఇండియా తెలుగు.

పాలకుర్తి నియజకవర్గ ప్రతినిధి: ఘణపురం రంజిత్ కుమార్,

సెప్టెంబర్ .04,

IMG-20250904-WA0296IMG-20250904-WA0297నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా కుంకుమార్చన
దర్దేపల్లి  గ్రామపంచాయతీ పరిధిలో గల శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత కొద్ది సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా వేద పండితుల మంత్రొచ్చారణ మధ్య వివిధ రకాల పూజలతో అలంకరణలతో పూజలు అందుకుంటున్న అతి మహిమాన్వితమైన మహిమగల నమ్మి కొలిచిన భక్తుల పాలిటీ కొంగుబంగారంలా కోర్కెలు తీరుస్తున్న శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ ఉత్సవ కమిటీ విగ్నేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈరోజు మహిళలకు మహా కుంకుమార్చన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలకు పైగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో  కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

Read More పాలకుర్తిలో కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీ

Views: 326
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News