యూరియా కోసం రైతులు కష్టాలు పట్టించుకొని అధికారులు

వర్షాన్ని సైతం లెక్కచెయ్యకుండా బస్తాల కోసం రైతుల పడిగాపులు

By Ranjith
On
యూరియా కోసం రైతులు కష్టాలు పట్టించుకొని అధికారులు

IMG-20250901-WA0201న్యూస్ ఇండియా తెలుగు,

పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి :ఘణపురం రంజిత్ కుమార్,

పాలకుర్తి నియోజకవర్గం లో రైతుల కు  యూరియా దొరకక నానా కష్టాలు పడే పరిస్థితి వచ్చింది.

వర్షాన్ని సైతం లెక్క చెయ్యకుండా క్యూ లైన్లో నిలబడే పరిస్థితి వచ్చింది.

Read More సరూర్నగర్ లో దారుణం..

Read More ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...

Views: 4
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News