500 పడకల ఆసుపత్రి ‘నూతన భవనం’ ప్రారంభం..

On
500 పడకల ఆసుపత్రి ‘నూతన భవనం’ ప్రారంభం..

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, సెప్టెంబర్ 04, న్యూస్ ఇండియా : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా సంగారెడ్డి నియోజక వర్గం, సంగారెడ్డి పట్టణంలో 500 పడకల ఆసుపత్రి నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ ,మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరావు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, పాల్గొన్నారు. WhatsApp Image 2025-09-03 at 9.25

Views: 44
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

గణపతి నిమర్జనం ఘాటును పరిశీలించిన జిల్లా ఎస్పీ గణపతి నిమర్జనం ఘాటును పరిశీలించిన జిల్లా ఎస్పీ
బ్రేకింగ్:- మహబూబాబాద్ జిల్లా:- తొర్రూరు పట్టణం :- మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు గణపతి నిమర్జనం స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ రామ్నాథ్...
పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో వినాయక ఉత్సవాల్లో భాగంగా ఘనంగా కుంకుమార్చన
500 పడకల ఆసుపత్రి ‘నూతన భవనం’ ప్రారంభం..
జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో
గణనాథునికి 108 రకాల నైవేద్యం!
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ 
యూరియా కోసం రైతులు కష్టాలు పట్టించుకొని అధికారులు