విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదగాలని సూచించిన జిల్లా పరిషత్ పాఠశాల పి డి ప్రవీణ్ రెడ్డి.

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

మహబూబాబాద్ జిల్లా:-

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి చదువుతోపాటు అన్ని రకాల ఆటల్లో పాల్గొని ఆరోగ్యంగా దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదగాలని సూచించిన జిల్లా పరిషత్ పాఠశాల పి డి ప్రవీణ్ రెడ్డి.

 మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో శుక్రవారం రోజు జిల్లా పరిషత్ పాఠశాలలో స్పోర్ట్స్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించిన స్కూలు ఉపాధ్యాయులు దీనికి ముఖ్య అతిథులుగా తొరూర్ పట్టణ ఎస్సై శివరామకృష్ణ మరియు మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తోరూర్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, పాఠశాల పి డి వాసిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ క్రీడాకారుడు భారతదేశానికి తొలి గోల్డ్ మెడల్ అందించిన మేజర్ ధ్యాన్ చంద్ జాన్సన్ జన్మదిన సందర్భంగా స్పోర్ట్స్ డే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరు క్రీడల్లో పాల్గొని విద్యార్థి జీవితాలను  విద్యతోపాటు క్రీడారంగంలో రాణించి దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదగాలని సూచించారు. 
ఈ సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని ఇండియన్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో షటిల్ అసిస్టెంట్ సహకారంతో జడ్పీ హైస్కూల్ తొర్రూర్ పాఠశాల మైదానం నుండి తొర్రూరు పట్టణ మైదానం వరకు ర్యాలీని కమిషనర్ శ్యాంసుందర్, ఎస్సై శివరామకృష్ణులతో కలిపి క్రీడాలతో క్రీడ సంఘాలతో జెండా ఊపి ప్రారంభించారు. 
ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్  అధ్యక్షుడు తీగల కృష్ణారెడ్డి, పాఠశాల పిడి వాసిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఇండియన్ స్పోర్ ట్స్ భాస్కర్, షటిల్  షెడ్యూల్ కోచ్ జలకం శివకుమార్ మరియు పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 21
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద కార్యక్రమం గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద కార్యక్రమం
మహబూబాబాద్ జిల్లా:- తొర్రూరు పట్టణం:- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని చింతలపల్లి రోడ్డు శ్రీ పెద్దమ్మ తల్లి సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో...
గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మహా అన్నప్రసాద కార్యక్రమం
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు..
వృద్ధాశ్రమం కి చేయూత..