500 పడకల ఆసుపత్రి ‘నూతన భవనం’ ప్రారంభం..

On
500 పడకల ఆసుపత్రి ‘నూతన భవనం’ ప్రారంభం..

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, సెప్టెంబర్ 04, న్యూస్ ఇండియా : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా సంగారెడ్డి నియోజక వర్గం, సంగారెడ్డి పట్టణంలో 500 పడకల ఆసుపత్రి నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ ,మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరావు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, పాల్గొన్నారు. WhatsApp Image 2025-09-03 at 9.25

Views: 44
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News