అన్నదాత పోరు' జయప్రదం చేయండి
పోస్టర్ ఆవిష్కరించిన మండల పార్టీ అధ్యక్షులు యక్కంటి శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎంపీపీ గాయం బలరాం రెడ్డి
న్యూస్ ఇండియా,హనుమంతుని పాడు,సెప్టెంబర్08:
రాష్ట్రంలో అన్నదాత పడుతున్న కష్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకోచ్చేందుకు వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈనెల 9వ తేదిన నిర్వహించే అన్నదాత పోరు కార్యక్రమంలో రైతులు, పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ అధ్యక్షులు ఎక్కంటి శ్రీనివాసులు రెడ్డి ,మాజీ ఎంపీపీ గాయం బలరామిరెడ్డి పిలుపునిచ్చారు.సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో అన్నదాత పోరుకు సంబంధించిన వాల్‌పోస్టర్ ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ యక్కంటి శ్రీనివాస్ రెడ్డి,ఎంపీపీ గాయం బలరామిరెడ్డి,నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు సానికొమ్ము మధు సుధన్ రెడ్డి,ఎంపీటీసీ నారాయణస్వామి,నియోజకవర్గ బూత్ ఇంచార్జి బాలాజీ,ఎంపీటీసీ రాజు,మండల బిసి సెల్ నాయకులు మద్ది తిరుపతయ్య,మహమ్మదాపురం సర్పంచ్ పల్లపోలు శ్రీనివాసరెడ్డి,రైతువిభాగం అధ్యక్షులు శ్యామల సామ్ బిరెడ్డి,ఉమ్మనపల్లి సర్పంచ్ ప్రసన్న,చెన్నయ, నరేంద్రారెడ్డి,గాయంవారిపల్లి పంచాయతీ కన్వీనర్ ఎట్టెం కృష్ణా,నారాయపల్లి కాశయ్య,మౌలాలి,కటినేని క్రిష్ణ,షేక్ కాశీం,రామిరెడ్డి,మల్లెల వెలుగొండయ్య,కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొన్నారు..
Comment List