ఖమ్మం నగర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ
ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ
ఖమ్మం సెప్టెంబర్ 30 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
ఖమ్మం నగర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మేయర్ పోనుకొల్లు నీరజ హాజరయ్యారు. ఖమ్మం బార అసోసియేషన్ ఎక్స్ ఖమ్మం బార అసోసియేషన్ ఎక్స్ ప్రెసిడెంట్ మందడపు శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రఫీ అసోసియేషన్ తెలంగాణఅధ్యక్షులు హుస్సేన్ , కోశాధికారి మాధవరెడ్డి,గౌరవ సలహాదారులు వేముల నర్సరావు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చావా సంపత్, రాష్ట్ర కుటుంబ భరోసా ఇన్చార్జి నాగరాజు,జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కుటుంబ భరోసా ఇన్చార్జి నాగరాజు,నాగరాజు,జిల్లా అధ్యక్షులు మారగాని వెంకట్,జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నం కనకారావు ఖమ్మం నగర ఎస్ ప్రెసిడెంట్ బండారు శేషగిరి రావు, ప్రమాణస్వీకారం చేసిన సభ్యులు, అధ్యక్షులు మేఘన శ్రీనివాస్ రావు,ప్రధాన కార్యదర్శి వడ్డెటి సుధాకర్,కోశాధికారి బట్టు ఉపేందర్ ఈ కార్యక్రమంలో ఎస్.కె ఉస్మాన్ ఏపూరి నారాయణరావు వెంకట్రావు సంజీవరావు అమర్ చందు అఖిలు శ్రీధర్ యాకోబు ఆర్ఎస్ మురళి తోట నరేష్ కొండమీద ఎంకటు ఉపేందర్ రమేష్ ec , మెంబర్స్ మరసీనియర్ ఫోటోగ్రాఫర్ సభ్యులు ,నగరసీనియర్ ఫోటోగ్రాఫర్ లు సుమారుగా 650 మంది పాల్గొన్నారు విజయవంతం చేశారు.
Comment List