తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా

మహబూబాబాద్ జిల్లా

 తొర్రూరు పట్టణ కేంద్రంలో 
 బస్టాండ్ వద్ద ఉదయం 3:30 గంటలకు గ్రానైట్ లారీ బోల్తా


 త్రుటిలోతప్పిన భారీ పెను ప్రమాదం

రోడ్డు అడ్డంగా గ్రానైట్ రాళ్లు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం

Read More వార్తాపత్రికలో అరుదైన గౌరవం దక్కించుకున్న గుద్దేటి రమేష్ బాబు

 డ్రైవర్ క్లీనర్ తీవ్ర గాయాలు

Read More సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..

స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేసి చికిత్స కోసం క్షతగాత్రులను  ఖమ్మం ఆసుపత్రికి తరలింపు.

Views: 83
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News